భారత బౌలింగ్‌ ఆశ్చర్యపరిచింది

భారత బౌలింగ్‌ ఆశ్చర్యపరిచింది 

పదునైన భారత పేస్‌ బౌలింగ్‌ తమను ఆశ్చర్యపరిచిందని దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. ‘‘భారత్‌ నన్ను ఆకట్టుకుంది. పేస్‌ బౌలింగ్‌తో వాళ్లు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మేం ఊహించినదాని కంటే పేస్‌ ఎక్కువే ఉంది’’ అని చెప్పాడు. అన్ని రంగాల్లోనూ తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేసిందని అన్నాడు. ‘‘మా జట్టు సమష్టిగా రాణించింది. అన్ని రంగాల్లోనూ సత్తా చాటింది. బ్యాట్స్‌మెన్‌, ఫీల్డర్లు, బ్యాట్స్‌మెన్‌ మెరుగైన ప్రదర్శన చేశారు’’ అని డివిలియర్స్‌ చెప్పాడు.





Comments