ఈ 9 సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.

ఈ 9 సినిమాల్లో జంటగా నటించిన హీరో-హీరోయిన్ల మధ్య “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.

మన తెలుగు సినిమాల్లో హీరోలు నటిస్తూనే ఉంటారు..ఎలా అంటే ముసలి వయసుకు వచ్చినా కూడా కుర్రపాత్రలు పోషిస్తూనే ఉంటారు..మన హీరోయిన్లు మాత్రం చిన్న వయసులోనే వచ్చినా మధ్యలోనే పెళ్లి పిల్లలు అంటూ వెళ్లిపోతుంటారు..మళ్లీ కొత్త హీరోయిన్స్ వస్తారు.మన హీరోలు మాత్రం హీరోలుగానే ఉంటారు..ఆ విధంగా వచ్చిన మన కథానాయికలకు మన సీనియర్ కథానాయకుల మధ్య వయసు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా..ఒక లుక్కేయండి.

పవన్,ప్రణీత (అత్తారంటికి దారేది)

ఈ సినిమా అప్పటికి పవన్ వయసు 42,ప్రణీత వయసు 21 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 21 ఏళ్లు

రవితేజా,రాశిఖన్నా (బెంగాల్ టైగర్)

రవితేజ వయసు 47,రాశి వయసు 24 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 23 ఏండ్లు

వెంకటేశ్,జెనీలియా (సుభాష్ చంద్రబోస్)

వెంకటేశ్ వయసు44,  జెనీలియా వయసు 18 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 26 ఏండ్లు

నాగార్జున,అయేషాటాకియా(సూపర్)

నాగార్జున వయసు 46,అయేషా వయసు19 ఇద్దరి మధ్యా తేడా 27 ఏండ్లు
బాలక్రిష్ణ,ఇషా చావ్లా (శ్రీమన్నారాయణ)

బాలక్రిష్ణ వయసు 52,ఇషా చావ్లా వయసు24 వీరిద్దరి మధ్యా 28 ఏండ్లు తేడా
చిరంజీవి,త్రిష (స్టాలిన్)

చిరంజీవి వయసు51,త్రిష 23 వయసు ఇద్దరి మధ్యా వయసులో వ్యత్యాసం 28ఏళ్లు

కమల్ హాసన్,త్రిష(చీకటిరాజ్యం)

కమల్ వయసు 61,త్రిష వయసు32 ఇద్దరి మధ్యా తేడా 29ఏళ్లు
చిరంజీవి,కాజల్(ఖైదీ నెం150)

మెగాస్టార్ చిరంజీవి వయసు 61, కాజల్ వయసు31 ఇద్దరి మధ్యా వయసులో తేడా 30 ఏళ్లు

రజిని కాంత్,సోనాక్షి (లింగా)

సూపర్ స్టార్ రజిని  వయసు63, బాలివుడ్ భామ సోనాక్షి 27 వయసు ఇద్దరి మధ్యా వయసులో తేడా 36ఏళ్లు





Comments