నర్సంపేటలో 3కే పరుగు

నర్సంపేటలో 3కే పరుగు

జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని ఆర్డీవో రవి ఆధ్వర్యంలో నర్సంపేటలో ఉద్యోగులు, విద్యార్థులు 3కే పరుగును నిర్వహించారు. ఈ పరుగును పాకాల కూడలిలో ప్రారంభించగా అమరవీరుల స్తూపం వరకు సాగింది. కార్యక్రమంలో తహసీల్దారు పూల్‌సింగ్‌చౌహాన్‌, సీఐ దేవేందర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Comments