బండారం మొత్తం బయటపెట్టేశాడు డైరెక్టర్ యోగి.... అతడితో విదేశాల్లో ఎంజాయ్ చేయాలని ఉంది..!

 బండారం మొత్తం బయటపెట్టేశాడు డైరెక్టర్ యోగి.... అతడితో విదేశాల్లో ఎంజాయ్ చేయాలని ఉంది..!



డైరెక్టర్ యోగి.. హీరోయిన్ అయిన హారిక మధ్య జరిగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెకు సంబంధించిన ఓ వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టినందుకు ఆమె తనపై తప్పుడు అభియోగాలు మోపిందని షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగి కుమార్ ముత్యాల మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. తాజాగా అతడు హారిక తనతో చేసిన ఛాటింగ్ లను బయటపెట్టాడు. ఆమె ఏమేమి మాట్లాడిందో ఆ స్క్రీన్ షాట్ లను యోగి బయటపెట్టాడు. కేసు పెట్టేందుకు రెండు రోజుల ముందు హారికకు, తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణలను యోగి ఇప్పుడు పోలీసులకు ఇవ్వగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మెసేజ్ లలో అబ్బాయిలకు ట్రూ అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటే వారితో ఆడుకుందాం అనే ఉంటదా?”, “ఎందుకు ప్రత్యూకి దొరికారు కల్యాణ్ (ఓ ప్రముఖ నిర్మాత కుమారుడు) లాంటి బాయ్ ఫ్రెండ్?”, “నాకు దొరికారు మీ లాంటి వాళ్లుఅంటూ మెసేజ్ లు పెట్టింది. ఎవరితోనైనా ఒక గంట మాట్లాడితే చాలు, ఏదో చేయాలని చూస్తారని, దాంతో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పోతాయని వ్యాఖ్యానించింది. ఇక హారిక మెసేజ్ లకు సమాధానంగా నేనేం ప్రొడ్యూసర్ కొడుకుని, హ్యాండ్ సమ్ హంక్ ని కాదుగా మరి”, “ట్రూ క్రేజీ గార్ల్స్ పడరుఅని యోగి సమాధానం ఇచ్చినట్టు స్క్రీన్ షాట్స్ లో కనిపిస్తోంది. నేను వ్యక్తిగతంగా ఆనందంగా లేను. జీవితంపై నాకు విసుగొచ్చింది. విదేశాల్లో ఎంజాయ్‌ చేయాలని ఉంది. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాలని ఈ మెసేజుల్లో హారిక చెప్పింది.








Comments