కత్రినాకైఫ్ ఆలియా భట్ లు బరువు తగ్గే సమయంలో తీసుకున్న డైట్ ఏంటో తెలుసా ?
ఆలియా భట్ బరువు తగ్గే సమయంలో తీసుకున్న డైట్ కూడా బయటకు వచ్చింది. మరి ఆమె బరువు తగ్గడం కోసం రోజూ పాటించిన డైట్ ఏమిటో తెలుసా..? అదేమిటంటే…
ఉదయం: ఆలియా భట్ ఉదయం కార్న్ ఫ్లేక్స్, గుడ్లు, పోహా, శాండ్ విచ్‌లు, టీ, కాఫీ (షుగర్ లేకుండా) తీసుకుంటుంది.
మిడ్ మార్నింగ్: కూరగాయల జ్యూస్, పండ్లు, ఇడ్లీ సాంబార్
లంచ్: పప్పు, రోటీ, కూరగాయలు. ఆయిల్ ఉండదు.
టీ టైం, మిడ్ ఈవెనింగ్: పండ్లు, టీ, కాఫీ (షుగర్ లేకుండా)
డిన్నర్: రోటీ, కూరగాయలు, కప్పు రైస్, పప్పు, చికెన్ బ్రెస్ట్ (ఆయిల్ లేకుండా) తీసుకుంటుంది.
చూశారుగా.. బరువు తగ్గేందుకు ఆలియా భట్ ఏవిధమైన డైట్ ఫాలో అయిందో. కనుక మీరు కూడా వీలుంటే ఇలాంటి డైట్‌ను ఫాలో అవ్వండి మరి..
Comments
Post a Comment