వనజీవి రామయ్యకు టీడీపీ సన్మానం
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులను జిల్లా
టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, టిడిపి పార్టీ
ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య లు పాల్గొన్నారు. తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు
ప్రకటించిన ఐదు లక్షల రూపాయల చెక్ ను వారు వనజీవి రామయ్యకు అందజేసారు.

Comments
Post a Comment