తెలుగుదేశం ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు


తెలుగుదేశం ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు

తెలుగుదేశం ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు గుప్పించారు. పోలవరం, రాజధాని నిర్మాణం దేవుడిపై భారం అంటూ సిఎం వ్యాఖ్యలు చేయడాన్ని మాధవ్ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ అవసరం లేదన్నారు. బిజెపి నేతల ఢిల్లీ పర్యటనలో ఒక్క అంశం కూడా పెండింగ్ లో ఉన్నట్లు తేలలేదని అన్నారు. చంద్రన్న కానుకలో క్వాలిటీ ఉండడం లేదని మాధవ్ దుయ్యబట్టారు. రేషన్ లో రద్దయిన అన్నిసరుకులు ఇస్తే అదే పెద్ద చంద్రన్న కానుక అవుతుందని ఎద్దేవా చేశారు.





Comments