మందిరాబేడి కొంచెం విప్పేతే.. మిగితాది వాళ్లు విప్పేశారు.. నీకేమైనా స్పెషల్‌గా ఉన్నాయా?
యాక్టర్, బహుముఖ ప్రతిభావంతురాలు మందిరాబేడికి చేదు అనుభవం ఎదురైంది. 2018లో జీవితం బ్రహ్మండంగా ఉండాలంటూ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన సెక్సీ ఫొటోపై నెటిజన్లు దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయన నెటిజన్లు ఆమెను బట్టలూడదీసినంత పనిచేశారు. మహిళా ప్రముఖులను టార్గెట్‌గా చేసుకొని నెటిజన్లు చేస్తున్న మాటలదాడులు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.ఇటీవల కాలంలో బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, దీపికా పదుకొన్, ప్రియాంక చోప్రా, ఫాతీమా సనా షేక్, ఇషా గుప్తాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఇలాంటి దాడి బారిన మందిరాబేడి పడటానికి కారణమైన ఫోటో ఇదే.మగవాళ్ల చూపుల్లో పడాలన్న ప్రయత్నం వాంతి వచ్చేలా ఉంది. అందరి చూపు నీ షర్ట్‌లో దూరేలా చేశాడు. అందుకు ధన్యవాదాలు మందిరాబేడి అంటూ ఓ నెటిజన్ కామెంట్ వదిలాడు.
నువ్వు అందరి దృష్టిలో పడాలనుకుని పెట్టే ఫోటోలపై మేము కామెంట్ చేస్తే బాధపడుతావు. కానీ నీ కొడుకు కూడా ఇలాంటి నీ ఫోటోను చూస్తాడు అని కొంచెం కూడా ఆలోచించవా? అని మరో నెటిజన్ విరుచుకుపడ్డాడు.ఎందుకు నీ అందాలు బయటపెట్టుకొంటున్నావ్. నీకు ఏమైనా స్పెషల్‌గా ఉన్నాయా? నేను ఎప్పటి నుంచో నేను నిన్ను, నీ ఫొటోలను ఫాలో అవుతూ ఉన్నాను. చాలా మంచి ఫోటోలు ఉండేవి. నేను నా వాట్సప్ గ్రూప్‌లో వాటిని షేర్ చేసేవాడిని. కానీ ఇది చాలా చెత్తగా ఉంది.. నీ ప్రవర్తన నచ్చలేదు. సారీ అంటూ మరోకరు ట్వీట్ చేశారు.
Comments
Post a Comment